Search This Blog

Wednesday, June 23, 2010

quotes

అలసిపోయి పురుషులు,ఆసక్తితో స్త్రీలు పెళ్లి చేసుకుంటారు కాని చివరికి ఇద్దరు నిరుత్సాహపడతారు

పేలే తుపాకికి వాదోపవాదనలు అవసరం లేదు వర్మ

We Humans are A part of Nature- Not Apart from Nature

పక్షులకి కొంచెం ధాన్యం,పశువులకి కొంచెం గ్రాసం,మనిషికి కొంచెం సాయం అదే జీవితం

Do it tomorrow. You've made enough mistakes for today.

nice lines

మనిషికి కావలసింది మతాలు,దేవుళ్ళు,మొక్కుబల్లు,రాజకీయాలు కావు.కావలసింది దయ.అది కొంచం వుంటే చాలు .
జీవితంలో నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం,ద్వేషించడానికి ప్రయత్నించడం

quote

Forgiveness does not equal forgetting. It is about healing the memory of the harm, not erasing it.

vedam dailogues

అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్న పన్ను ఇరుగుద్ది

god became reason to fight ?

పిల్లోడు పోయాడని పోలీసు స్టేషన్ కి వెళితే వున్నా పెళ్ళాం కూడా పోయిందంట !

Thursday, June 17, 2010

VEDAM

VEDAM DAILOGUES:

1. ADRUSHTAM ADDAM TIRIGITHE ARATI PANDU TINNA PANNU IRUGUDDI !
2. PILLADU POYADANI POLICE STATION KI VELITHEY VUNNA PELLAM KUDA POINDANTA !
3. GOD BECAME REASON TO FIGHT !

Wednesday, June 16, 2010

VEDAM

VEDAM DAILOGUES:

1. DABBUNNA VALLU NAVVARU
2. PEDODIKI AASTULU PILLALENE
3. ODEMMA JEEVITHAM OKA ROJU TAAGADAANIKI NALABHAI VELAA

Monday, June 14, 2010

gamyam or vedam

which is better film ?

1. Gamyam
2. Vedam

In my vote goes to Gamyam . I don't know some where Gamyam has influenced me to live as an human....

Friday, June 11, 2010

My Favorite 5 Directors

1. K.vishwanath
2. Krishnavamsi
3. Shekhar Kammula
4. Krish
5. Rajmouli

My Favorite 5 Heroines

1. Savitri
2. Sridevi
3. Vijayshanti
4. Trisha
5. Samantha Prabu

My Favorite Five Films

1. DVS Karna
2. Lavakusa
3. Mayabazar
4. Sagarasangamam
5. Gamyam